27, మార్చి 2010, శనివారం

సినిమా ఒక ఎమోషనల్ జర్నీ. ఆ జర్నీ చెయ్యాలంటే ప్రేక్షకుడు ఎక్కాల్సిన వాహనం - కథ.

సినిమా కథ తయారీకి ఫార్ములా ఉందా? ఫార్మాట్ ఉందా? టెంప్లేట్స్ ఉంటాయా? ఎలా మొదలు పెట్టాలి? ఎలా నడపాలి? ఎలా ముగించాలి?

ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే